
సెప్టెంబర్ రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఆరు కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.
థియేటర్లతో పాటు పలు చిత్రాలు ఓటీటీ వేదికల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఈ వారం విడుదలవుతున్న సినిమాల కథలు, వివరాలను ఈనాడు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.