
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఈ నెల 15న భారత్ తన తొలి టెస్టును ఆడనుంది.
ఈ సిరీస్ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య గతంలో జరిగిన టెస్టు మ్యాచ్ల రికార్డులు, గణాంకాలను విశ్లేషించే పనిలో క్రీడాభిమానులు ఉన్నారు.
ప్రస్తుత సిరీస్లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.