
సర్ ప్రక్రియలో అభ్యంతరాల స్వీకరణకు నవంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
నోటీసులు అందుకున్నవారి వద్దకు బీఎల్వోలే స్వయంగా ఇళ్లకు వచ్చి డాక్యుమెంట్లు సేకరించి ఈసీఐనెట్లో అప్లోడ్ చేస్తారు.
ఢిల్లీలో క్లెయిమ్స్, అబ్జెక్షన్ల గడువు అక్టోబర్ 30 వరకు, డిస్పోజల్ నవంబర్ 30 వరకు పొడిగించారు.