దీపావళి పండుగ వేళ వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు రిటైల్ స్టోర్లలో ఐఫోన్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.
ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్ అలాగే రిలయన్స్ డిజిటల్ వంటి సంస్థలు పలు ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.
దీంతో యాపిల్ ప్రియులు ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 16 మోడళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.