Economy
డ్రింకింగ్ వాటర్ బిజినెస్‌లోకి ఇండియన్ ఆయిల్

డ్రింకింగ్ వాటర్ బిజినెస్‌లోకి ఇండియన్ ఆయిల్

V6 Velugu6h
THE BRIEF
1

దేశవ్యాప్తంగా ఉన్న తమ 43 వేలకు పైగా పెట్రోల్ బంకుల ద్వారా సొంత బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అమ్మాలని ఇండియన్ ఆయిల్ నిర్ణయించింది.

2

తొలి దశలో హైవేలపై ఉన్న రిటైల్ అవుట్లెట్ల ద్వారా దీన్ని ప్రారంభించి, ఆ తర్వాత నగరాలకు విస్తరించనున్నారు.

3

ఇంధనేతర ఆదాయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.760 కోట్లకు పెంచుకోవడమే లక్ష్యంగా ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది.