
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు లేని నిరుపేద కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా 5 లక్షల ఇళ్లను మంజూరు చేసింది.
ఈ కొత్త కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు మరియు తెలంగాణకు 2 లక్షల చొప్పున ఇళ్లు కేటాయించారు.
త్వరలో జిల్లాల వారీగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.