
జపాన్‌లో జరగనున్న 2026 ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 24 నుంచి పురుషుల క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 3న ఫైనల్ జరిగే అవకాశం ఉండగా, అదే రోజు భారత్ వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడనుంది.
పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్, మహిళల జట్టుకు అమోల్ మజుందార్ హెడ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.