
ఉగాండాలోని పురాతన టూరు తెగ రాజు ఓయో నింబా 34 ఏళ్ల వయసులో మరణించారని ప్రధాని కాల్విన్ రోమిరీ అకీకీ శుక్రవారం ప్రకటించారు.
1995లో కేవలం మూడేళ్ల వయసులో పట్టాభిషిక్తుడైన ఓయో నింబా, ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన రాజుగా రికార్డు సృష్టించారు.
అవివాహితుడిగా మరణించిన రాజుకు వారసురాలిగా ఒకరిని నియమించామని, త్వరలోనే సంప్రదాయాల ప్రకారం ప్రకటన చేస్తామని ప్రభుత్వం తెలిపింది.