స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘418’.
ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో గ్రాండ్‌గా సెప్టెంబర్ 18న విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయించారు.
అయితే హిందీ సహా ఇతర భాషల ఎగ్జిబిటర్ల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో మేకర్స్ ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.