
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సీక్రెట్ సోల్జర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన థ్రిల్‌ను పంచేలా తెరకెక్కించారు.
తెలుగులో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.