
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ కవిత తీవ్ర విమర్శలు చేశారు.
పార్టీలో అవినీతిని ప్రశ్నిస్తే తనను సస్పెండ్ చేశారని, కేటీఆర్ వైఫల్యాల వల్లే పార్టీ నష్టపోయిందని ఆమె ఆరోపించారు.
నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతున్నానని, తనతో పెట్టుకోవద్దని ఆమె హెచ్చరించారు.