
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.
మహారాష్ట్ర లాతూర్‌లోని ఆర్‌సీసీ క్లాసెస్ వ్యవస్థాపకుడు శివరాజ్ మోటేగాంకర్ ఫోన్ నుంచి రికవరీ చేసిన కెమిస్ట్రీ ప్రశ్నలు మాస్టర్ సెట్‌లోని 45 ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ వెల్లడించింది.
పరీక్షకు ముందే వాట్సాప్, టెలిగ్రామ్, ఎయిర్‌డ్రాప్ ద్వారా మెటీరియల్ పంపిణీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.