Horoscope
ఇంటర్నెట్ లేకుండా ఏఐ మోడళ్లకు శిక్షణ ప్రారంభిస్తున్న ఓపెన్‌ఏఐ

ఇంటర్నెట్ లేకుండా ఏఐ మోడళ్లకు శిక్షణ ప్రారంభిస్తున్న ఓపెన్‌ఏఐ

Eenadu1h
THE BRIEF
1

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ కీలక ప్రకటన చేసింది.

2

అడ్వాన్స్‌డ్ ఏఐ మోడళ్లకు సంబంధించిన శిక్షణను తిరిగి ప్రారంభించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

3

ఈసారై ప్రత్యేకంగా ఇంటర్నెట్ లేకుండానే ఈ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది.