Time Out సర్వే ప్రకారం, బ్యాంకాక్‌ను వెనక్కి నెట్టి టోక్యో నగరం Gen Z ఫేవరెట్ సిటీగా అగ్రస్థానంలో నిలిచింది.
యువతకు నచ్చే ఫ్యాషన్, మ్యూజిక్, గేమింగ్, క్రియేటివ్ కల్చర్ టోక్యోలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
పోర్టో, మెల్‌బోర్న్, ఎడిన్‌బర్గ్, షాంఘై నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.