
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల అభ్యర్థుల గెలుపోటములను క్రాస్ ఓటింగ్ తీవ్రంగా ప్రభావితం చేసింది.
విజయవాడ నగరపాలక సంస్థతో పాటు సాలూరు, ఆదోని, నెల్లిమర్ల, ఏలేశ్వరం తదితర మున్సిపాలిటీల్లో ఈ ఫలితాలు కనిపించాయి.
ఈ ప్రాంతాలలో కూటమి పార్టీలు, వైకాపా అభ్యర్థుల మధ్య ఈ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.