
భారత్ నుంచి మొదలై పశ్చిమాసియా మీదుగా ఐరోపాకు వెళ్లే ఐమెక్ కారిడర్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు పలికారు.
ఈ ప్రాజెక్టు భారత్‌కు అత్యంత కీలకమైనదిగా పరిగణించబడుతోంది.
అమెరికా అధ్యక్షుడి ఈ నిర్ణయం ద్వారా ఈ కారిడార్ అభివృద్ధికి మరింత ఊత లభించనుంది.