Indian Politics
గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

Eenadu1h
THE BRIEF
1

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో దంపతులు గోదావరి వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

2

ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారిని వంతెనపై వదిలేసి దంపతులు నదిలోకి దూకడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

3

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.