
కెనడాతో కొనసాగుతున్న వాణిజ్య విభేదాల నేపథ్యంలో, లేక్ అంటారియో పేరును లేక్ అమెరికాగా మార్చాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు.
ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా వెల్లడించారు.
కెనడాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.