
తిరువనంతపురం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న తొలి వన్డేకు ముందు విండీస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
వ్యక్తిగత కారణాల వల్ల విధ్వంసకర బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.
అతను సెప్టెంబర్ 30న గౌహతిలో జరిగే రెండో వన్డేకు ముందు జట్టుతో కలవనున్నట్లు సమాచారం.