జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారిణి తులసీరామ్ సునీత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఈ ఘటనలో ఆమె రూ. 4లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు.
అధికారిణిపై అవినీతి నిరోధక చట్టం కింద తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.