
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సాధారణంగా సీక్వెల్స్‌లో నటించడం ఇష్టం ఉండదనే సంగతి తెలిసిందే.
అయితే కొన్ని ప్రత్యేక కారణాలరీత్యా ఆయన 'బాషా 2' వంటి ప్రాజెక్ట్‌లను తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమాకు మాత్రం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.