International
అమెరికాలో విదేశీ విద్యార్థుల ఓపీటీపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు

అమెరికాలో విదేశీ విద్యార్థుల ఓపీటీపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు

Namasthe Telangana1h
THE BRIEF
1

చదువు పూర్తయ్యాక ఓపీటీ కింద పనిచేసేందుకు ప్రతి విద్యార్థి తరపున యూనివర్సిటీలు 70 వేల డాలర్లు ఫీజు చెల్లించాలనే కొత్త నిబంధనను అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ప్రతిపాదించింది.

2

ఈ ప్రోగ్రామ్ రెన్యువల్ లేదా పొడిగింపు కోసం అదనంగా మరో 30 వేల డాలర్లు వసూలు చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు.

3

ఈ తాజా ప్రతిపాదనలపై ప్రజలు 60 రోజులపాటు అభిప్రాయాలు తెలపవచ్చునని, ఇది అమెరికాలోని యూనివర్సిటీలు మరియు ఐటీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.