హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని నానక్రామ్గూడలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
29 ఏళ్ల భరత్ అనే యువకుడు భవనం 30వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.