Indian Politics
గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Eenadu2h
THE BRIEF
1

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని నానక్‌రామ్‌గూడలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

2

29 ఏళ్ల భరత్ అనే యువకుడు భవనం 30వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

3

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.