
రివోల్ట్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ 'రివోల్ట్ రిఎవ్ఎక్స్'ను 3.24kWh NMC బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ రేంజ్ ఇస్తుందని, ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 80 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, జియో-ఫెన్సింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో పాటు 4kW మిడ్-డ్రైవ్ మోటార్‌ను అమర్చారు.