విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ హిట్ చిత్రం 'మహారాజ' ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ కానుంది.
ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
రూ. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 190 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.