Technology
ఇస్రో ప్రైవేటీకరణపై ఉద్యోగుల ఆందోళన, ఛైర్మన్‌కు లేఖ

ఇస్రో ప్రైవేటీకరణపై ఉద్యోగుల ఆందోళన, ఛైర్మన్‌కు లేఖ

sakshi2h
THE BRIEF
1

రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం ప్రైవేటు రంగానికి బదిలీ కావడంపై ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 4న ఛైర్మన్ నారాయణన్‌కు లేఖ రాశాయి.

2

ఇప్పటికే 120 సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదిలీ చేశామని, భవిష్యత్తులో PSLV, LVM3 తయారీ కూడా ప్రైవేటుకు వెళ్లే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

3

ప్రైవేటు భాగస్వామ్యంపై స్పష్టమైన విధానం లేకపోవడంతో ఉద్యోగ భద్రత, ప్రమోషన్లపై అధికారిక వివరణ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.