International
ముస్లిం దేశాల ఐక్యతకు ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు

ముస్లిం దేశాల ఐక్యతకు ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు

Eenadu1h
THE BRIEF
1

ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమ నిజమైన శత్రువును గుర్తించి ఐక్యంగా ఉండాలని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు.

2

మొహమ్మద్ ప్రవక్త జయంతి వారోత్సవం సందర్భంగా టెలిగ్రామ్ ద్వారా ఆయన ఈ సందేశాన్ని విడుదల చేశారు.

3

ముస్లిం దేశాల మధ్య అనైక్యత వల్ల పాలస్తీనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.