Sports
న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరిగే మ్యాచ్‌లో బుమ్రా, రిషభ్ పంత్

న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరిగే మ్యాచ్‌లో బుమ్రా, రిషభ్ పంత్

Andhrajyothy2h
THE BRIEF
1

న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టుతో జరిగే మూడో అనధికార టెస్టులో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆడే అవకాశం ఉంది.

2

వచ్చే నెల 7 నుంచి లింకన్‌లో ఈ మ్యాచ్ జరగనుందని వర్గాలు వెల్లడించాయి.

3

ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ శిబిరంలో ఉన్నారు.