శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిందని నిర్మాత దిల్రాజు తెలిపారు.
ఈ సినిమా విజయం తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, ప్రేక్షకులు థియేటర్లకు తండోపతండాలుగా వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గతంలో 'టాక్సిక్' సినిమా కోసం 'ఇరుముడి' స్క్రీన్లను తగ్గించినప్పటికీ, టాక్సిక్ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో మళ్లీ రవితేజ సినిమాకే ప్రాధాన్యత పెరిగింది.