International
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు తుది దశకు

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు తుది దశకు

Sakshi1h
THE BRIEF
1

భారత్-అమెరికా మధ్య ఏడాదికి పైగా సాగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు తుది దశకు చేరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

2

వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తాము భారత్‌తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

3

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం భారత్ పర్యటనలో ఈ ఒప్పందం తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు.