
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.
తొలి పరుగుతోనే ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న సుదీర్ఘ ప్రపంచ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 7 బంతుల్లో 7 పరుగులు చేసి కవర్-పాయింట్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.