
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జైలర్ 2' సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 15న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రం నుంచి శుక్రవారం ‘వన్ సన్ వన్ మూన్’ అంటూ సాగిన సెకండ్ సాంగ్‌ను విడుదల చేశారు.
అనిరుధ్ రవిచంద్రన్ ఈ పాటను కంపోజ్ చేయడంతోపాటు ఎం.ఎస్.కృష్ణతో కలిసి పాడటం హైలైట్‌గా నిలిచింది.