Entertainment
జైలర్ 2 సినిమా నుంచి సెకండ్ సాంగ్ విడుదల

జైలర్ 2 సినిమా నుంచి సెకండ్ సాంగ్ విడుదల

V6 Velugu19h
THE BRIEF
1

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జైలర్ 2' సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 15న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

2

ఈ చిత్రం నుంచి శుక్రవారం ‘వన్ సన్ వన్ మూన్’ అంటూ సాగిన సెకండ్ సాంగ్‌ను విడుదల చేశారు.

3

అనిరుధ్ రవిచంద్రన్ ఈ పాటను కంపోజ్ చేయడంతోపాటు ఎం.ఎస్.కృష్ణతో కలిసి పాడటం హైలైట్‌గా నిలిచింది.