Entertainment
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా 'జైలర్-2' విడుదల

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా 'జైలర్-2' విడుదల

Chitrajyothy2h
THE BRIEF
1

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌-2’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా మూవీగా విడుదలైంది.

2

సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో అభిమానులు థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి దీపావళిలా సంబరాలు చేసుకున్నారు.

3

రియల్ ఎస్టేట్ సంస్థ కాసా గ్రాండ్‌ తమ సంస్థలోని 3,500 మంది ఉద్యోగులను ఫస్ట్ డే ఫస్ట్ షోకు పంపించింది.