
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్-2’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది.
సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి దీపావళిలా సంబరాలు చేసుకున్నారు.
రియల్ ఎస్టేట్ సంస్థ కాసా గ్రాండ్ తమ సంస్థలోని 3,500 మంది ఉద్యోగులను ఫస్ట్ డే ఫస్ట్ షోకు పంపించింది.