
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారడంతో కొంతసేపు ఆట నిలిచిపోయింది.
దాదాపు 45 నిమిషాల అనంతరం మ్యాచ్ను పునఃప్రారంభించిన అంపైర్లు భారత జట్టు లక్ష్యాన్ని 40 ఓవర్లకు 167 పరుగులకు కుదించారు.
టీమ్ఇండియా 10.5 ఓవర్లలో 54/1 స్కోరు సాధించిన తరుణంలో మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ను నిలిపివేశారు.