
'సార్', 'లక్కీ భాస్కర్' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి, సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా గురించి మాట్లాడారు.
సూర్య ఈ కథకు అంగీకరించరేమోనని తాను భయపడ్డానని వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వెంకీ అట్లూరి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.