International
టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర కుదుపులు

టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర కుదుపులు

ntvtelugu1h
THE BRIEF
1

ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానం తీవ్ర తుఫాను, ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది.

2

టర్యూనిస్-కార్తేజ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం పైలట్ చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి.

3

దీంతో పైలట్లు విమానాన్ని ఎన్ఫిధా-హమ్మమెట్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.