
ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ను బదిలీ చేస్తూ జీఓ ఆర్టీ నంబర్ 1540ను జారీ చేసింది.
స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (SIRD) అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ దిగంబర్‌ను తక్షణమే జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా మొత్తం 22 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్స్ కేటాయించినట్లు సమాచారం.