
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పదేపదే విమర్శలు చేసినందుకు మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్‌కు సీఎం లేఖ పంపారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సురేఖతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిని కూడా పదవుల నుంచి తొలగిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి అగ్రనేతల పరిశీలన తర్వాతే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.