
గత మూడేళ్లలో ఎస్బీఐ గోల్డ్ ఫండ్ 44.11 శాతం వార్షిక ఎస్ఐపీ రిటర్న్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
ఈక్విటీ ఫండ్లలో రూ. 3.6 లక్షల పెట్టుబడి రూ. 4.90 లక్షలకు పెరగగా, అదే మొత్తాన్ని గోల్డ్ ఫండ్లలో పెట్టిన వారికి రూ. 6.59 లక్షల వరకు లభించింది.
యాక్సిస్ గోల్డ్ ఫండ్ 43.84 శాతం రాబడితో రెండో స్థానంలో ఉండగా, ఈక్విటీ ఫండ్ల కంటే గోల్డ్ ఫండ్లు రెట్టింపు లాభాలను అందించాయని వేల్యూ రీసెర్చ్ డేటా పేర్కొంది.