ఫ్రాన్స్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి, ఈ అల్లర్లకు మేక్రాన్ వలస విధానాలే కారణమని ట్రంప్ ఆరోపించారు.
ప్యారిస్‌లో తీవ్రవాద భావజాలం ఉన్న అమెరికన్లు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ అల్లర్లలో 140 ఏళ్ల నాటి చారిత్రక 'లిమోజెస్ టౌన్ హాల్' అగ్నికి ఆహుతైంది.