అక్టోబర్ 7న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుందని, ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ సమావేశంలో జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే హక్కును తొలగించే అవకాశం ఉందని సమాచారం.
ఈ భేటీ తర్వాత స్మార్ట్ఫోన్ల ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై వినియోగదారుల్లో చర్చ జరుగుతోంది.