
ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ 'ఇ' రెండో మ్యాచ్ను 0-0తో డ్రా చేసుకోవడంతో భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
గ్రూప్ దశ ముగిసేసరికి భారత్, ఆస్ట్రేలియా, చైనా జట్లు చెరో 2 పాయింట్లతో సమానంగా నిలిచినా, గోల్స్ అంతరం ఆధారంగా ఆస్ట్రేలియా (3 గోల్స్) సెమీస్ బెర్తును దక్కించుకుంది.
పురుషుల హాకీ ప్రపంచకప్లో భాగంగా భారత్ నేడు సాయంత్రం 6:15 గంటలకు అర్జెంటీనాతో తలపడనుండగా, సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్లో గెలవడం తప్పనిసరి.