
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వార్విక్‌షైర్ తరఫున ఆడుతున్న భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన చరిత్ర సృష్టించాడు.
గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు.
ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన రెండవ ఆటగాడిగా, 131 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.