Sports
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సికి ఘన వీడ్కోలు

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సికి ఘన వీడ్కోలు

Andhrajyothy41m
THE BRIEF
1

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన అర్జెంటీనా దిగ్గజం లియోనెల్‌ మెస్సి జాతీయ జెర్సీలో చివరిసారిగా మైదానంలోకి దిగాడు.

2

బెనిన్‌తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.

3

బ్యూనస్‌ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మోన్యుమెంటల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మెస్సి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.