జిబౌటి సముద్రంలో సంభవించిన ఘోర పడవ ప్రమాదంలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.
జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో 109 మంది మృతి చెందగా, మరో 116 మంది గల్లంతయ్యారు.