International

జిబౌటి సముద్రంలో ఘోర ప్రమాదం.. 109 మంది వలసదారుల మృతి

NewsBytes Telugu2h
THE BRIEF
1

జిబౌటి సముద్రంలో సంభవించిన ఘోర పడవ ప్రమాదంలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.

2

జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

3

ఈ ఘటనలో 109 మంది మృతి చెందగా, మరో 116 మంది గల్లంతయ్యారు.