న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేసిన తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి ఓటమిపాలయ్యారు.
తాజా ఎన్నికల ఫలితాల్లో ఆమె డెమోక్రాట్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు.
ఈ ఎన్నికల్లో సరితా కోమటిరెడ్డికి డొనాల్డ్ ట్రంప్ మద్దతు నిలిచారన్నది గమనార్హం.